Devudu Name: చిన్నారికి 'దేవుడు' అని పేరుపెట్టిన సీఎం జగన్... గోదావరి ముంపు ప్రాంత పర్యటనలో ఘటన.. వీడియో వైరల్

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు.

Credits: Twitter

Vijayawada, Aug 10: గోదావరి (Godavari) వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో డీ అనే అక్షరంతో (D Letter) ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు. కాస్త ఆలోచించిన సీఎం జగన్ 'దేవుడు' అంటూ ఆ బిడ్డకు నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

World Cup: వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చిన ఐసీసీ.. దాయాదుల పోటీ అక్టోబరు 15 నుంచి 14వ తేదీ మార్పు 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement