Leopard Attack: జూ పార్క్ లో సఫారీ బస్సుపై చిరుత అటాక్.. కెవ్వుమన్న టూరిస్టులు.. బెంగళూరులో ఘటన (వీడియో)
బెంగళూరు నగర శివారుల్లో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ జూ పార్క్ లో ఆదివారం సాయంత్రం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుత సఫారీ బస్సుపై దాడికి యత్నించింది.
Bengaluru, Oct 8: బెంగళూరు (Bengaluru) నగర శివారుల్లో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ జూ పార్క్ లో ఆదివారం సాయంత్రం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుత (leopard) సఫారీ బస్సుపై దాడికి యత్నించింది. బస్సు వెనకాల కిటికీ నుంచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. దీంతో బస్సులోని టూరిస్టులు భయంతో వణికిపోయారు. ఇంతలో డ్రైవర్ బస్సును కొంచం ముందుకు కదిలించడంతో చిరుత వెనక్కి తగ్గింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)