Bengaluru Horror: బాత్ రూంలో రహస్య కెమెరాలను పెట్టి, అశ్లీల వీడియోల చిత్రీకరణ.. తనతో గడపకుంటే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరింపులు.. ఆగంతకుడి ఆటకట్టించిన పోలీసులు..
బాత్ రూంలో రహస్య కెమెరాలను పెట్టి, అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన నిరంజన్ గా గుర్తించారు.
Bengaluru, Dec 9: బాత్ రూంలో (Bathroom) రహస్య కెమెరాలను (Secret Camera) పెట్టి, అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ (Blackmail) చేసిన ఓ యువకుడిని ఇక్కడి పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన నిరంజన్ గా గుర్తించారు.
బాధిత యువతి ఉంటున్న పీజీ (Paying Guest) పక్కనే, నిందితుడు కూడా గత నాలుగేండ్లుగా ఉంటున్నట్టు, పీజీ నిర్వాహకుల సాయంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తనతో గడుపకపోతే, వీడియోలు వైరల్ చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Advertisement
Advertisement
Advertisement