Punjab Cake Horror: పుట్టిన రోజున కేక్ తిని పదేండ్ల చిన్నారి మృతి.. విషపూరితమైన కేక్ ఇచ్చారంటూ బేకరీ యజమానిపై కేసు నమోదు.. పంజాబ్ లో ఘటన
పుట్టినరోజే ఆ పాపకు చివరి రోజైంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేండ్ల చిన్నారి మాన్వి మృతిచెందింది.
Newdelhi, Mar 31: పుట్టినరోజే (Birthday) ఆ పాపకు చివరి రోజైంది. ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ (Cake) తిని పదేండ్ల చిన్నారి మాన్వి మృతిచెందింది. గత ఆదివారం పంజాబ్ (Punjab) లోని పటియాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement