Calcutta High Court: పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందనీ, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది.
Newdelhi, Mar 4: డార్లింగ్ (Darling) అని పిలవడం కూడా లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందనీ, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. జనక్ రామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద ఇటీవల విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు సంగతిలోకి వస్తే.. 2015లో అండమాన్ లో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జనక్ రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్ ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచాడు. దీనిపై మండిపడిన లేడీ కానిస్టేబుల్.. అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్డు.. జనక్ రామ్ కు నెల జైలు శిక్ష విధిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
Advertisement
Advertisement
Advertisement