Reusing Frying Oil: కాచిన నూనెతో మెదడుకు ముప్పు.. క్యాన్సర్‌, కాలేయ వ్యాధులకు దారితీసే ప్రమాదం.. తాజా నివేదిక

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌ తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు.

Brain (Credits: X)

Newdelhi, Mar 30: కాచిన నూనెను (Frying Oil) మళ్లీ వంటలకు (Reusing Frying Oil) వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌ తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ బయో కెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు.

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement