Viral Video: అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
నగరంలోని 5వ రోడ్డులో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై (Bike) వచ్చి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
Anantapur, April 21: అనంతపురంలో (Anantapur) చైన్ స్నాచర్లు (Chain Snatcher) రెచ్చిపోయారు. నగరంలోని 5వ రోడ్డులో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై (Bike) వచ్చి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అడ్రస్ కోసం వచ్చి మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్ దొంగలు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)