Viral Video: యువతీయువకుడి మధ్య వాగ్వాదం, అబ్బాయి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. నెట్టింట వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో ఓ యువతి యువకుడిపై చేయి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడితో వాగ్వాదానికి దిగిన యువతి అకస్మాత్తుగా అతడి చెంప ఛెళ్లుమనిపించింది.
Newdelhi, July 4: ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఓ యువతి యువకుడిపై చేయి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. యువకుడితో వాగ్వాదానికి దిగిన యువతి అకస్మాత్తుగా అతడి చెంప ఛెళ్లుమనిపించింది (Slapped). ఇంత జరుగుతున్న ఇతర ప్రయాణికులు మాత్రం వారి వివాదంలో జోక్యం చేసుకోలేదు. మౌనంగా జరుగుతున్నది చూస్తుండిపోయారు. అసలు యువతీయువలకు మధ్య వివాదం ఎందుకు మొదలైందన్నది తెలియరాలేదు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో మీరూ చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)