Earthquake in Maharashtra: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో భూకంపానికి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, హింగోలిలో ఒక్కసారిగా కంపించిన భూమి

మహారాష్ట్ర (Maharashtra)లోని హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.

Quake of Magnitude 4.5 on Richter Scale Strikes Maharashtra City

మహారాష్ట్ర (Maharashtra)లోని హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.  తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement