Viral Video: నమస్కారం పెట్టి.. మస్కా కొట్టి ఏకంగా అమ్మవారి నగలే నొక్కేశాడు.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో వీడియో వైరల్

ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దొంగతనం కలకలం రేగింది. రాత్రిపూట అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు.

Temple Theft (Credits: X)

Eluru, Apr 8: ఏలూరులోని (Eluru) సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దొంగతనం (Theft) కలకలం రేగింది. రాత్రిపూట అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు. ఈ వైనం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.

BRS Ex MLA Shakeel Son Raheel Arrested: ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ అరెస్ట్‌… దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement