Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ దగ్గర ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.
Hyderabad, May 21: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని హైటెక్ సిటీ (Hi-Tech City) దగ్గర ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో (Software Company) భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. 5వ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగినప్పుడు ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement