Fire Accident in Warangal Shopping Complex: వరంగల్ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు.. భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన కస్టమర్లు.. మంటలు అదుపులోకి (వీడియో)
వరంగల్ - పోచమ్మ మైదాన్ జంక్షన్ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
Warangal, Mar 29: వరంగల్ - పోచమ్మ మైదాన్ జంక్షన్ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది (Fire) సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రాణనష్టం జరుగలేదు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)