Uttar Pradesh: వీడియో ఇదిగో, తవ్వకాల్లో బయటపడిన విష్ణుమూర్తి బంగారు విగ్రహం, చూసేందుకు ఎగబడిన గ్రామస్థులు
యూపీలోని పిలిభిత్ ఏరియాలో.. తవ్వకాల్లో విష్ణుమూర్తి బంగారు విగ్రహం కనుగొనబడింది, విగ్రహాన్ని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.విష్ణుమూర్తి విగ్రహానికి వందలాది మంది పూజలు చేస్తున్నారు.వాటర్ ట్యాంక్ తవ్వుతుండగా బంగారు విగ్రహం బయటపడింది. పురాన్‌పూర్ కొత్వాలిలోని చత్‌ఫిరోజ్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)