Hapur Toll Plaza Viral Video: వీడియో ఇదిగో, టోల్ ఫీజు అడిగారని జేసీబీతో టోల్ గేట్‌నే లేపేసిన డ్రైవర్, యూపీలో ఘటన
టోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు.
Hapur Toll Plaza Viral Video: టోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను కూల్చివేయడం ప్రారంభించాడు. పూర్తి వీడియో చూడండి... వీడియో ఇదిగో, అర్థరాత్రి ప్రియురాలితో రెస్టారెంట్లో భర్త, తమ్ముడి సాయంతో ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన భార్య
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)