Helicopter Crash Caught on Camera in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ లోని కేదార్ నాథ్ లో ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. మరమ్మతులు జరుగుతున్న శిక్షణ హెలికాప్టర్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.

Helicopter Crash Caught on Camera in Kedarnath (Credits: X)

Newdelhi, Aug 31: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కేదార్ నాథ్ (Kedarnath) లో ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది.  హెలికాఫ్టర్‌ను ఛాఫర్ సహాయంతో తరలిస్తుండగా గాల్లో తీగలు తెగి కొండలపై పడింది. మరమ్మతులు జరుగుతున్న శిక్షణ హెలికాప్టర్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్‌ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now