Reel Goes Wrong: వీడియో ఇదిగో, హిందీ పాటకు రీల్స్ చేస్తూ ఒక్కసారిగా లోయలో పడిన మహిళ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చున్న యువతి.. కెమెరామన్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చున్న యువతి.. కెమెరామన్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది. అనంతరం తిరిగి వస్తుండగా కాలు జారి కిందికి దొర్లుకుంటూ పోయింది. ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. వీడియోను బట్టి ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వీడియో ఇదిగో, బైక్ మీద ముద్దులతో రెచ్చిపోయిన జంట, కొంచెం కూడా భయం లేదంటూ నెటిజన్లు ఫైర్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)