Human-Animal Bond: వైరల్ వీడియో ఇదిగో, తనకు ఆహారం అందిస్తున్న వ్యక్తి మృత దేహాంతో కలిసి 35 కిలోమీటర్లు ఏడుస్తూ నడచిన కోతి
ఉత్తరప్రదేశ్ (యూపీ) అమ్రోహాలో ఓ వ్యక్తి, కోతి మధ్య బంధం చర్చనీయాంశంగా మారింది. ఒక కోతి ఏడుస్తూ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి క్రమం తప్పకుండా ఆహారం ఇస్తున్న వ్యక్తి మృతదేహం దగ్గర కూర్చుని ఉంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న వ్యక్తి మృతదేహంతో కలిసి కోతి కూడా 35 కిలోమీటర్లు నడిచింది.
ఉత్తరప్రదేశ్ (యూపీ) అమ్రోహాలో ఓ వ్యక్తి, కోతి మధ్య బంధం చర్చనీయాంశంగా మారింది. ఒక కోతి ఏడుస్తూ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి క్రమం తప్పకుండా ఆహారం ఇస్తున్న వ్యక్తి మృతదేహం దగ్గర కూర్చుని ఉంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న వ్యక్తి మృతదేహంతో కలిసి కోతి కూడా 35 కిలోమీటర్లు నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Monkey Cries After Death of Man Who Fed Him, Travels With His Dead Body For 35 Kms in Amroha
Here''s Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement