Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్ అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. ఏమై ఉంటుంది??
మధ్య ప్రదేశ్ లోని సిల్లెర్‌పూర్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది.
Bhopal, Feb 19: మధ్య ప్రదేశ్ (Madhyapradesh) లోని సిల్లెర్‌పూర్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల (Cows dead) మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. వీటిని పట్టణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సిల్లెర్‌పూర్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, తాను అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Advertisement
Advertisement
Advertisement