Fire Accident In Filmnagar: ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే? (వీడియో)
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad, Jan 17: హైదరాబాద్ (Hyderabad) లోని ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)