Team India In Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్లు.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Credits: Twitter

Ujjain, Jan 23: మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) ఉజ్జయిని (Ujjain) మహాకాళేశ్వర్ గుడిని (Mahakaleshwar temple) భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కుల్ దీప్ యాదవ్ (Kuldeep Yadav), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ (Baba Mahakal's Bhasma Aarti) నిర్వహించారు. ఇటీవల ప్రమాదంలో గాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని వాళ్ళు ఈ పూజలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement