JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు
జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.
Newdelhi, April 15: జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ (Update) వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ (Exams) శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోర్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరిగణలోకి తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా ర్యాంకులను కేటాయిస్తుంది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పించనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)