Best Stews in The World: కీమా, కుర్మా, దాల్ తడ్కా.. ‘టేస్ట్ అట్లాస్’ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలు..
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.
Newdelhi, Apr 27: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో ‘కీమా’కి (Keema) టాప్ టెన్ లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలిచింది. కుర్మాకు 22, విందాలూ 26, దాల్ తడ్కా 30వ, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీ 34, మిసాల్ 38వ స్థానంలో నిలిచాయి. ఇండియన్ దాల్ కు కూడా జాబితాలో చోటు దక్కింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement