Viral Video: దూసుకొస్తున్న బస్సును పొట్లగిత్తలా ఢీకొట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ చర్య.. కేరళలో ఘటన.. వీడియో వైరల్
వేగంగా దూసుకొస్తున్న ఓ బస్సును పొట్లగిత్తలా ఓ వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందటి అద్దాలు బద్దలయ్యాయి. అయినప్పటికీ, ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. ఈ ఘటన కేరళలో ఇటీవల జరిగింది.
Thiruvananthapuram, Nov 12: వేగంగా దూసుకొస్తున్న ఓ బస్సును పొట్లగిత్తలా ఓ వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందటి అద్దాలు బద్దలయ్యాయి. అయినప్పటికీ, ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. ఈ ఘటన కేరళలో ఇటీవల జరిగింది. అయితే, ఆ వ్యక్తికి మతిస్థిమితంగా లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)