Madhya Pradesh: తండ్రిని తోపుడు బండిపై మూడు కిలోమీటర్లు తోసుకుంటూ ఆస్పతికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని అతడి భార్య, ఏడేళ్ల కుమారుడు.. తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు.తమ ప్రాంతానికి అంబులెన్స్‌ రాకపోవడం వల్ల మూడు కిలోమీటర్లు.. బండిని తోసుకుంటూ ఏడేళ్ల కొడుకు ఆసుపత్రికి చేర్చారు

7-yr old boy carries ailing father in push cart in Singrauli (Photo-Video Grab)

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని అతడి భార్య, ఏడేళ్ల కుమారుడు.. తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు.తమ ప్రాంతానికి అంబులెన్స్‌ రాకపోవడం వల్ల మూడు కిలోమీటర్లు.. బండిని తోసుకుంటూ ఏడేళ్ల కొడుకు ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్‌ రాలేదని స్థానికులు చెబుతున్నారు.

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement