Tokyo, Dec 17: ఓ వ్యక్తి బొద్దింకను (Cockroach) చంపబోయి తన ఇంటినే కాల్చుకున్నాడు. బొద్దింక కనపడగానే చంపేందుకు దాని మీద పరుగుల మందు పిచికారి చేశాడు. అది తప్పించుకుని పోతావుంటే వెంటపడి పురుగుల మందు కొట్టాడు. అయినా బొద్దింక చావకపోగా పరుగుల మందు ఎలక్ట్రిక్ (Electric) పరికరాల మీద పడి పేలుడు సంభవించడంతో ఇల్లు (House) కాలిపోయింది. పేలుడు ధాటికి ఇంటి బాల్కనీ కిటికీ ఊడిపోయి అతడికి తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జపాన్ లో జరిగింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)