Vande Bharat Train: సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని యువకుడు ఎందుకు పగులగొట్టాడో సమాధానం ఇదిగో..
ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది.
ఓ యువకుడు సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని పగులగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనికి సమాధానం దొరికింది. ఆ వందేభారత్ రైలు ఉన్నది స్టేషన్ కాదని, ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని వెల్లడైంది. ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. వీడియో ఇదిగో, వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు, చర్యలు తీసుకోవాలంటూ వీడియో షేర్ చేస్తున్న నెటిజన్లు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)