Viral Video: మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి.. ఎన్టీఆర్ జిల్లాలో ఘటన.. (వీడియో వైరల్)

సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది.

Viral Video grab (Credits: X)

Vijayawada, Feb 7: బీహార్‌ కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. మూడు రోజుల తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Foldable House: ‘ఆ కుర్చీ మడతపెడితే..’ అని పాడటం కాదు.. ‘ఆ ఇల్లు మడత పెడితే..’ అంటూ ఇక పాడాల్సిందే! అవును మరి. మడతపెట్టే ఇల్లు వచ్చేసిందోచ్.. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు!! మీరూ ట్రై చెయ్యండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)