Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??

అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జన్మతః లలిత్‌ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు.

Lalit Salve Becomes Father (Credits: X)

Mumbai, Jan 21: మహారాష్ట్రకు (Maharastra) చెందిన లలిత్‌ సాల్వే (Lalit Salve) ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జన్మతః లలిత్‌ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు. బీడ్‌ కు చెందిన లలిత్‌ 2010లో మహారాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ గా ఎంపికయ్యారు. 2013 నుంచి ఆమెలో ట్రాన్స్‌-సెక్సువల్‌ జెండర్‌ లక్షణాలు కనిపించడంతో సర్జరీ చేయించుకున్నారు. 2020లో సీమ అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఈ నెల 15న ఓ మగ బిడ్డ జన్మించాడు.  అలా ఆమె తండ్రయ్యారు.

Himachal Viral Video: సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... భారీ వర్షాలు, వరదలే కారణం.. వీడియో ఇదిగో!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)