FIFA World Cup 2022: అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల గెలుపు సంబరాలు.. వైరల్ వీడియో
అర్జెంటీనా దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
Newdelhi, Dec 19: అర్జెంటీనా (Argentina) దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్ మెస్సి (Messi) కల సాకారమైంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్ (France) ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియో ఇదిగో..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
Advertisement
Advertisement
Advertisement