Uttar Pradesh Horror: యూపీలో అమానుషం.. దొంగతనం ఆరోపణలతో బాలుడిని నగ్నంగా స్తంభానికి కట్టేసి చావకొట్టిన వైనం

ఉత్తరప్రదేశ్‌ లో మరో దారుణం చోటుచేసుకొన్నది. టీ స్టాల్‌ నుంచి డబ్బులు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ 12 ఏండ్ల బాలుడిని కొందరు వ్యక్తులు చితకబాదారు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Oct 3: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరో దారుణం చోటుచేసుకొన్నది. టీ స్టాల్‌ (Tea Stall) నుంచి డబ్బులు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ 12 ఏండ్ల బాలుడిని కొందరు వ్యక్తులు చితకబాదారు. బట్టలూడదీసి, ఓ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఫిరోజాబాద్‌ లో సోమవారం ఉదయం చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement