Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు.
Bhopal, Dec 5: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. బస్ స్టాప్ (Bus Stop) లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు (Truck) మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్.. వీడియోలు వైరల్..
రత్లాం (Ratlam) జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)