Dhoni Gets Emotional Video: ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి.. ధోనీ భావోద్వేగం.. వీడియో వైరల్

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. ఈ సందర్భంగా టీం కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపుగా కన్నీటిపర్యంతమయ్యే స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Credits: Twitter

Newdelhi, May 30: అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ (IPL Final) మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను (CSK) ఫైనల్లో విజేతగా నిలిపాడు. గుజరాత్ టైటాన్స్‌ పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించి ఐపీఎల్ టైటిల్‌ను 5వ సారి గెలుచుకుంది. ఈ సందర్భంగా టీం కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ (MS Dhoni) భావోద్వేగానికి గురయ్యారు. దాదాపుగా కన్నీటిపర్యంతమయ్యే స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

GT vs CSK, IPL Final Match: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement