Murder Caught on Camera in Gwalior: గ్వాలియర్ లో దారుణం.. సర్పంచ్ ను కాల్చి చంపిన దుండగులు.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వైరల్

గ్వాలియర్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ కి చెందిన సర్పంచ్ విక్రమ్ సింగ్ రావత్ ను దుండగులు కాల్చి చంపారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Representational Image (Photo Credits: Pixabay)

Gwalior, Oct 10: గ్వాలియర్ (Gwalior) లో దారుణం జరిగింది. కాంగ్రెస్ కి చెందిన సర్పంచ్ విక్రమ్ సింగ్ రావత్ ను దుండగులు కాల్చి చంపారు. సీసీటీవీలో (CCTV) రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement