Road Accident in Odisha: రెండు బస్సులు ఢీ.. 10 మంది దుర్మరణం.. మరో 8 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం

ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Road Accident (Representational Image)

Newdelhi, June 26: ఒడిశాలో (Odisha) ఘోర బస్సు (Bus) ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు.

Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement