Pakistan Air Force Station Attacked: పాకిస్థాన్ వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు.. వీడియోలు వైరల్

వరుస ఉగ్రదాడులతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతున్నది. శనివారం ఉదయం పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలిలో వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి.

Pakistan Air Force Station Attacked (Credits: X)

Newdelhi, Nov 4: వరుస ఉగ్రదాడులతో పాకిస్థాన్ (Pakisthan) అతలాకుతలం అవుతున్నది. శనివారం ఉదయం పంజాబ్ (Punjab) ప్రావిన్స్ లోని మియన్వాలిలో వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు (Pakistan Air Force Station Attacked) జరిగాయి. ఈ పేలుళ్లు తామే చేశామని తెహ్రీక్ ఇ జిహాద్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ప్రాణనష్టం తెలియాల్సి ఉంది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్ కు ఆల్ రౌండర్ దూరం .. ఆయన ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ.. ఐసీసీ అధికారిక ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement