'Pakistan Zindabad' Slogans: కాంగ్రెస్ ఆఫీసు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు
ఈ క్రమంలో బెలగావి పోస్ట్ తిలక్ వాడి కాంగ్రెస్ ఆఫీసు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించడం వివాదానికి దారితీసింది.
Belagavi, May 14: కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) అధికార బీజేపీపై (BJP) కాంగ్రెస్ (Congress) బంపర్ మెజారిటీతో (Bumper Mejaority) గెలిచింది. ఈ క్రమంలో బెలగావి (Belagavi) పోస్ట్ తిలక్ వాడి కాంగ్రెస్ ఆఫీసు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించడం వివాదానికి దారితీసింది. పోలీసుల ముందే ఇది జరిగినట్టు వీడియోల్లో కనిపిస్తున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)