Plane Crashes Into Powerlines: హై టెన్షన్ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్న విమానం.. ఫ్లైట్ లోనే పైలెట్ మరో వ్యక్తి.. తర్వాత ఏమైంది? వీడియోతో..

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు ఓ చిన్న విమానం హై టెన్షన్ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్నది. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి వేలాది గ్రామాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి.

Crashed Plane (Credits: Twitter/ANI)

Newyork, Nov 27: అమెరికాలోని (America) మేరీల్యాండ్ (Maryland) రాష్ట్రంలోని గేయిదర్స్ బర్గ్ ప్రాంతంలో  ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు ఓ చిన్న విమానం (Small Plane) హై టెన్షన్ విద్యుత్ తీగల (Power Lines) మధ్య చిక్కుకున్నది. దీంతో విద్యుత్తు సరఫరాకు (Power Supply) అంతరాయం ఏర్పడి వేలాది గ్రామాలు (Villages) అంధకారంలోకి వెళ్ళిపోయాయి. తీగలపైనే వేలాడుతున్న విమానంలోని పైలెట్, మరో వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement