Guwahati Airport Ceiling Collapses: బీభత్సం సృష్టించిన వర్షం.. కుప్పకూలిన గౌహతి ఎయిర్ పోర్ట్ సీలింగ్.. వీడియో వైరల్
తుఫానుతో కూడిన భారీ వర్షం ధాటికి గౌహతిలోని లోక్ ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్ లో ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.
Guwahati, Apr 1: భారీ వర్షాలతో అస్సాం (Assam) అతలాకుతలం అవుతున్నది. తుఫానుతో కూడిన భారీ వర్షం ధాటికి గౌహతిలోని (Guwahati) లోక్ ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్ లో ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే.. ఈ విమానాశ్రయం అదానీ గ్రూప్ నియంత్రణ లో ఉండటంతో సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)