Gujarat High Court Verdict: అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే.. చివరికి భర్త అయినా: గుజరాత్ హైకోర్టు
అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Newdelhi, Dec 19: అత్యాచారానికి (Rape) ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త (Husband) తన భార్యపై (Wife)ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు (Gujarat HighCourt) స్పష్టం చేసింది. డబ్బు కోసం అశ్లీల వెబ్‌సైట్లలో వీడియోలను పోస్టు చేసేందుకు కోడలి పట్ల క్రూరంగా వ్యవహరించడమే కాకుండా భర్త, కుమారుడితో ఆమెపై అత్యాచారం జరిపించిన ఓ అత్త కేసులో రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)