Lalit Modi: కోలుకుంటున్న లలిత్ మోదీ.. సోషల్ మీడియాలో పోస్ట్
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కోలుకుంటున్నారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు వైద్యులు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం అందించారు. దీంతో కోలుకుంటున్న ఆయన ఇన్స్టాగ్రామ్ లో తన హెల్త్ అప్డేట్, ఇతర విషయాలను వెల్లడించారు.
London, Jan 14: ఐపీఎల్ (IPL) సృష్టికర్త లలిత్ మోదీ (Lalit Modi) కోలుకుంటున్నారు. కరోనా (Corona) అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు (Health Issues), న్యుమోనియాతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు వైద్యులు ఆక్సిజన్ సపోర్ట్ (Oxygen Support) తో వైద్యం అందించారు. దీంతో కోలుకుంటున్న ఆయన ఇన్స్టాగ్రామ్ లో తన హెల్త్ అప్డేట్, ఇతర విషయాలను వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)