Thane Horror: చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో వృద్ధుడిపై పైశాచికం.. నిప్పులపై నాట్యం చేయించి రాక్షసానందం.. థాణేలో ఘోరం

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో 75 ఏండ్ల వృద్ధుడిని కొందరు నిప్పులపై నాట్యం చేయించిన అమానుష ఘటన మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఇటీవల జరిగింది.

Thane, Mar 8: చేతబడి చేస్తున్నాడన్న (Black Magic) అనుమానంతో 75 ఏండ్ల వృద్ధుడిని (Elderly Man) కొందరు నిప్పులపై నాట్యం చేయించిన అమానుష ఘటన  మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఇటీవల జరిగింది. కెర్వెలె గ్రామంలో గుడి వద్ద మత కార్యక్రమం జరుగుతున్నప్పుడు 15-20 మంది గ్రామస్థులు వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశించి అతడిని గుడి వద్దకు లాక్కొచ్చారు. చేతబడి చేస్తున్నాడని ఆరోపించి కొందరు అతడిపై దాడి చేశారు. బలవంతంగా అతడితో నిప్పులపై నాట్యం చేయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now