Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ సిబ్బంది
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు. ఈ విషయంపై ఆలయ సిబ్బంది తాజాగా క్లారిటీ ఇచ్చారు. అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉందని తెలిపారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులెవరూ ఆ మండపంలోకి ప్రవేశించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇళయరాజా అనుకోకుండా అర్ధమండపంలోకి వచ్చారని, గుర్తించిన వెంటనే సిబ్బంది ఆయన్ని బయటకు పంపించారని వివరణ ఇచ్చింది. ఇందులో ఏ వివాదం లేదని స్పష్టత ఇచ్చింది. ఇళయరాజా మ్యూజిక్ అందించిన తాజా చిత్రం ‘విడుదలై 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Andaal Temple authorities stop musician Ilayaraja at arthamandapam
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)