'Sunny Leone' Admit Card: సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షల హాల్ టికెట్.. అడ్మిట్ కార్డుపై ఆమె పేరు, ఫొటో, ఇతర వివరాలు.. సోషల్ మీడియాలో వైరల్
ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ఓ హాల్ టికెట్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్ పై ఆమె పేరు, ఫొటో వివరాలు ముద్రించి ఉన్నాయి.
Newdelhi, Feb 18: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష(Constable recruitment Exam)కు సంబంధించిన ఓ హాల్ టికెట్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్ పై ఆమె పేరు, ఫొటో వివరాలు ముద్రించి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 17న పరీక్ష ఉందని అడ్మిట్ కార్డుపై ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)