Viral Video: తమిళనాడులో బస్సుల పరిస్థితి చూడండి... డోర్ ఓపెన్ అలాగే వెళ్తున్న డ్రైవర్, వైరల్‌గా మారిన వీడియో
తమిళనాడులో(Tamilnadu) బస్సు పరిస్థితి చూడండి అంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Viral Video)
తమిళనాడులో(Tamilnadu) బస్సు పరిస్థితి చూడండి అంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Viral Video). ఈ వీడియోలో బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఓ డోర్ రోడ్డుపై పడుతుందా అనేంతలా వంగి ఉండగా ఇది గమనించని ఆ బస్సు డ్రైవర్ అలానే వెళ్తూనే ఉన్నాడు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
ఇది తమిళనాడులో ప్రభుత్వ బస్సుల దయనీయ స్థితి.. బాధాకరమైన దృశ్యం అని ఆ వ్యక్తి పోస్ట్ చేశారు. ఇంకొంతసేపట్లో "మణిపూర్ బస్సుల్లో ఎక్కి చూడండి" అని చెప్పే స్థితికి చేరుకుంటారు అని చురకలు అంటించారు. నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.
ఇక మరో వార్తను పరిశీలిస్తే జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు , సింహాలు .. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దుప్పటి కప్పుకొని ఇంటి బయట నిద్రపోతుండగా.. ఓ చిరుత పులి మెల్లగా సమీపానికి వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వ్యక్తి మంచం వద్దకు వచ్చింది.
Tamil Nadu Government Buses, video goes viral
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)