AI-Powered Poetry Camera: వ్యక్తి ఫీచర్స్ ను వర్ణిస్తూ ఫోటోతో పాటు కవిత్వం రాసే కెమెరా.. ఎలాగంటే?
ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది.
Newdelhi, Apr 24: అందమైన అమ్మాయిని, సుందరమైన ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు మది నుంచి కవిత్వం (Poems) ఉప్పొంగి వచ్చేస్తుంది. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) (AI) చేయబోతున్నది. ఏఐ ఆధారంగా పనిచేసే ‘పొయెట్రీ కెమెరా’ వచ్చేసింది. ఈ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఆ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసిన కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్ అయి బయటకు వస్తుంది. బాగుంది కదూ!