Rs. 25 Lakhs Tree: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ కు అదనపు ఆకర్షణ.. థాయ్‌ లాండ్‌ నుంచి తెప్పించిన ప్రత్యేక చెట్టు.. ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు.. నీళ్లు మాత్రమే కాదు నెలకు రూ. 7,500 ఆహారం కూడా ఇవ్వాల్సిందే!

థాయ్‌లాండ్‌ నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు.

Rs. 25 Lakhs Tree (Credits: X)

Newdelhi, Apr 2: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ (Newdelhi Railway Station)కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్‌లాండ్‌ (Thailand) నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు. దీనికి నీళ్లు పోసి ఊరుకుంటే సరిపోదు.. నెలకు రూ.2,500 విలువైన ప్రొటీన్లను, రూ.5,000 విలువైన ఎరువులను అందజేయవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్‌ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు