Free LPG Cylinders: మ‌హిళ‌ల‌కు యూపీ ప్ర‌భుత్వం హోలీ కానుక.. ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితం.. రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది వినియోగ‌దారుల‌కు ల‌బ్ధి

నిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా ఉచిత ఎల్‌పీజీ సిలిండర్‌ ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

LPG-cylinders (Photo-Twitter)

Newdelhi, Mar 11: నిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా (Holi Gift) ఉచిత ఎల్‌పీజీ సిలిండర్‌ (Free LPG Cylinders) ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత సిలిండర్ రీఫిల్‌లను అందించడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 2,312 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Share Now