Uttar Pradesh: వీడియో ఇదిగో, 15 ఏళ్లకే అత్యంత పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు సృష్టించిన యూపీ యువకుడు

మేము సిక్కు మతాన్ని అనుసరిస్తున్నాం. మా జుట్టును కత్తిరించుకోకుండా నిషేధించాం. అందుకే జుట్టును ఈ పొడవుకు తీసుకురావడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు

15-year-old Sidakdeep Singh Chahal from Greater Noida sets a Guinness World Record for longest hair on a living male teenager.

ఉత్తరప్రదేశ్: గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ అనే యువకుడు అత్యంత పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు సృష్టించాడు.దీనిపై అతను మాట్లాడుతూ.. "మేము సిక్కు మతాన్ని అనుసరిస్తున్నాం. మా జుట్టును కత్తిరించుకోకుండా నిషేధించాం. అందుకే జుట్టును ఈ పొడవుకు తీసుకురావడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు.నా కుటుంబం మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు.చిన్నప్పటి నుండి మా అమ్మ నా జుట్టును చూసుకునేది అని తెలిపారు.

15-year-old Sidakdeep Singh Chahal from Greater Noida sets a Guinness World Record for longest hair on a living male teenager.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు

AP Assembly Session 2025: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన, త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి

Advertisement
Advertisement
Share Now
Advertisement