Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో

వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ

Vande Bharat Sleeper Express testing at 180 kmph(video grab)

వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ నీటి గ్లాసు తొణకకుండా సాఫీగా సాగింది ప్రయాణం. ఈ వీడియోను'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.

పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో కోటా (రాజస్థాన్)లో మలిదశ ట్రయల్ రన్ నిర్వహించగా ట్రయల్ రన్‌లో భాగంగా ప్రయాణికుల బరువుకు సమానమైన బరువుతో రైలు ప్రయాణం జరిగింది. తొలి దశలో ఉత్తర మధ్య రైల్వే (ఝాన్సీ)లో ప్రయోగాత్మక పరీక్షలు జరిపింది రైల్వే శాఖ. రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ గేమ్.. ముగ్గురు టీనేజ‌ర్ల మృతి.. బీహార్ లో ఘటన 

Vande Bharat Sleeper Express testing at 180 kmph

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

Share Now