Daughter-in-law Attacked on Aunt: అత్తపై విచక్షణారహితంగా కోడలి దాడి.. వీడియో వైరల్ కావడంతో పోలీసుల అరెస్ట్.. కేరళలో ఘటన
కేరళలోని కొల్లాంలో దారుణం జరిగింది. వృద్ధురాలిని ఆమె కోడలు దారుణంగా కొట్టింది. కిందకు తోసేసి రాక్షసంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Newdelhi, Dec 16: కేరళ (Kerala)లోని కొల్లాంలో దారుణం జరిగింది. వృద్ధురాలిని (Old Women) ఆమె కోడలు దారుణంగా కొట్టింది. కిందకు తోసేసి రాక్షసంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ కావడంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోలీసులు ప్రకటన చేశారు. కాగా వృద్ధురాలిని కొడుతుండడాన్ని పిల్లలు నిలబడి చూస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)